
రైతులంటే అలుసైపోయారు
రైతులంటే అలుసైపోయారు. కోతకు వచ్చిన పైరును ఇంటికి చేర్చుకోనే వరకు కూడా ఓపిక పట్టలేమంటే ఎలా. పైప్‌లైన్ నిర్మాణ పనులు జరిగితే వారు పనులు చేసే చోటనే కాకుండా పైరంతా కూడా గింజ చేతికి రాదు. పైగా పైరుకు నష్ట పరిహారం ఇస్తామంటూ హేళన చేయడం దారుణం. బీపీసీఎల్ తేదీలు పెట్టి అదే చివరి గడువని హెచ్చరించే ధోరణిలో బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. పంట ఇంటికి చేరే వరకు పొలాల్లో పైప్‌లైన్ పనులు జరగనివ్వం.
– రేమాల లిగారెడ్డి, రైతు,
ఆనెమడుగు, కావలి మండలం
●
Comments
Please login to add a commentAdd a comment