గంజాయి స్మగ్లర్లు అరెస్టుఇచ్ఛాపురం, కంచిలిలో గంజాయి స్మ
మా ప్రాణాలు నిలబెట్టండి
నాకు కిడ్నీ వ్యాధి సోకి సుమారు పదేళ్లు దాటింది. వారానికి మూడుసార్లు పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ వ్యాధి రాకుండా కారణాలు ఏమిటో ఇప్పటిౖకైనా తెలుసుకుని ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాలని కోరుతున్నాము. మా లాంటి వ్యాధి గ్రస్తులకు మందులు, సౌకర్యాలు పెంచి మా ప్రాణాలను కాపాడాలను వేడుకుంటున్నాము.
– పైల మాధవరావు, కిడ్నీ వ్యాధి గ్రస్తుడు,
పలాస డయాలసిస్ యూనిట్
Comments
Please login to add a commentAdd a comment