సమీకృత కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్:
సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న పార్కింగ్, సెక్యూరిటీ, ప్రహరీ తదితర పను లను బుధవారం పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పనులు పరిశీలిస్తున్న కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment