
తాజాగా సోషల్ మీడియాలో బాబుమోహన్ పేరిట ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది. అది బాబుమోహన్ వాయిస్ అవునా? కాదా? అనేది పక్కన పెడితే అందులో మొత్తం బూతు పురాణమే వినిపిస్తోంది.
బండి సంజయ్ ఎవడు? అనే ప్రస్తావన కూడా రావడంతో ఆ ఆడియో వైరల్‌గా మారింది. అది నిజంగానే బాబుమోహన్ వాయిస్ అయితే బండి సంజయ్ మీద అంత కోపం ఎందుకు అనే చర్చ కూడా నెట్టింట్లో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment