
సాక్షి, రంగారెడ్డి: నవంబర్ 23న ఛలో రామోజీ ఫిల్మ్‌సిటీ కార్యక్రమం చేపట్లనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ ప్రకటించారు. ఆర్‌ఎఫ్‌సీలో పట్టా సర్టిఫికెట్లు వచ్చిన లబ్ధిదారులు ఇంటి స్థలం లేని పేదలతో ఆదివారం రాయపోల్‌లో సమావేశం నిర్వహించారు. రాయపోల్ నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్‌సిటీలో పట్టాలిచ్చిన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
చదవండి: (Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...)
Comments
Please login to add a commentAdd a comment