
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌మాల్‌లో లైఫ్ స్టైల్ దుస్తుల షోరూం క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు చేయడంతో సదరు దుస్తుల కంపెనీకి జిల్లా కన్జ్యూమర్ డిస్పూట్స్ రెడ్రెసల్ కమిషన్ రూ.20 వేల జరిమానా విధించింది. వినియోగదారులకు క్యారీ బ్యాగ్‌లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా షాపు నిర్వాహకుడు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఓ బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టి ఆ షోరూంకు జరిమానా విధించింది.
చదవండి: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ..