కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు అస్వస్థత | Congress Senior VH Hospitalized Updates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు అస్వస్థత

Feb 29 2024 4:56 PM | Updated on Feb 29 2024 5:21 PM

Congress Senior VH Hospitalized Updates  - Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు..  

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అంబర్‌పేట ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్యంపై సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement