రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు | Diwali Celebrations Will Be Held At Raj Bhavan On October 24 | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు

Published Sun, Oct 23 2022 10:29 AM | Last Updated on Sun, Oct 23 2022 10:32 AM

Diwali Celebrations Will Be Held At Raj Bhavan On October 24 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించను­న్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజా­నీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు.

ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్‌ వార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement