
మహబూబ్‌నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు కోడేరు ఎంపీపీ కొండ వెంకటరాధ, కొండ సుధాకర్‌రెడ్డి, ఎత్తం భాస్కర్‌రెడ్డిలు శనివారం బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని మంత్రులు వారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment