
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల వరకు పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. మసక చీకటి అలుముకోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని మరీ వెళ్తున్నారు. కాగా.. ఉదయం 10 గంటల దాటిదంటే చాలు సూరీడు సుర్రుమంటున్నాడు. గురువారం శివారులో.. నగరంలో కనిపించిన ఈ చిత్రాలు పొద్దున పొగమంచుకు.. పగలు ఎండ వేడిమికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment