‘అల్ఫోర్స్‌’ సంచలనం | Karimnagar: Alphores College Reign Supreme In Intermediate Results 2022 | Sakshi
Sakshi News home page

‘అల్ఫోర్స్‌’ సంచలనం

Published Wed, Jun 29 2022 1:32 AM | Last Updated on Wed, Jun 29 2022 8:12 AM

Karimnagar: Alphores College Reign Supreme In Intermediate Results 2022 - Sakshi

కొత్తపల్లి (కరీంనగర్‌): ఇంటర్మీడియట్‌–2022 ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో నవ్యశ్రీ 994/1000 మార్కులతో, బైపీసీ విభాగంలో అర్చన 993/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారని పేర్కొన్నారు.

సీనియర్‌ ఎంఈసీలో శ్రీచక్రిత 986/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం పొందినట్లు వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో పలు వురు 467/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారని తెలిపారు. బైపీసీ విభాగం లో 437/440 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీ విభాగంలో శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచినట్లు తెలిపారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement