Metro Hyderabad: Metro Train Halted Between Miyapur LB Nagar With Technical Issue - Sakshi
Sakshi News home page

Hyderabad Metro Rail: ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రో సేవలకు అంతరాయం!

Published Tue, May 24 2022 2:15 PM | Last Updated on Tue, May 24 2022 4:08 PM

Metro Train Halted Between Miyapur LB Nagar With Technical Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రెడ్‌లైన్‌ మెట్రో రూట్‌లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో  ఓ రైలు మూసరాంబాగ్‌ స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్‌బీనగర్‌ మియాపూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement