జీహెచ్‌ఎంసీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష | Minister KTR Review Meeting With Officials On Rainy Season Effects GHMC | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

Published Thu, Jun 24 2021 7:55 PM | Last Updated on Thu, Jun 24 2021 8:01 PM

Minister KTR Review Meeting With Officials On Rainy Season Effects GHMC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీపై మంత్రి కేటీఆర్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాల ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..  భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.  నాలాలపై క్యాపింగ్‌, ఫెన్సింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.
చదవండి: యువగాయని పాటకు కేటీఆర్‌ ఫిదా.. చాన్స్‌ ఇచ్చిన దేవీశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement