MLC Elections: ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహమత్‌ బేగ్‌ | MLC Elections: AIMIM Select Mirza Rahmat Baig As candidate | Sakshi
Sakshi News home page

జాఫ్రీకి మరో ఛాన్స్‌ ఇవ్వని ఎంఐఎం.. ఎమ్మెల్సీ క్యాండిడేట్‌గా మీర్జా రహమత్‌ బేగ్‌

Published Tue, Feb 21 2023 3:13 PM | Last Updated on Tue, Feb 21 2023 3:44 PM

MLC Elections: AIMIM Select Mirza Rahmat Baig As candidate - Sakshi

ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాండిడేట్‌గా 2018 ఎన్నికల్లో పోటీ చేసిన.. 

సాక్షి,హైదరాబాద్‌: నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మీర్జా రహమత్‌ బేగ్‌ను ఎంపిక చేసింది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్‌ పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. 

ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీకి.. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంతకాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓ ట్వీట్‌ చేశారు ఒవైసీ.  ఇదిలా ఉంటే.. 2018లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రహమత్‌ బేగ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement