
ఫైల్ ఫోటో
సాక్షి, మరికల్ (నారాయణపేట): మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన దంపతులు ఆర్టీసీ కండక్టర్ నరసింహరెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విధితమే. వీరి అంత్యక్రియలు పది రోజుల తర్వాత సోమవారం సాయంత్రం అమెరికాలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు మౌనికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చదవండి: (టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment