మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు | Rachakonda Police Give Counselling To Maoists Families | Sakshi
Sakshi News home page

అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు

Published Sun, Jun 27 2021 12:03 PM | Last Updated on Sun, Jun 27 2021 12:44 PM

Rachakonda Police Give Counselling To Maoists Families - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ పోలీసులు ఆదివారం అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టుల ఇళ్లకు వెళ్లారు. మావోయిస్టులు చంద్రన్న, పల్లెపాటి రాధ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. చంద్రన్న, రాధ మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు రక్షణ దళంగా ఉన్నారు. ఈ ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయేలా సహకరించాలని వారి కుటుంబసభ్యులను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement