జొన్నలకు పులి కాపలా! | Set Up To Toy Tiger Protect Grains In Suryapet District | Sakshi
Sakshi News home page

జొన్నలకు పులి కాపలా!

Published Sun, Nov 7 2021 10:47 AM | Last Updated on Sun, Nov 7 2021 10:47 AM

Set Up To Toy Tiger Protect Grains In Suryapet District - Sakshi

జొన్నల వద్ద పులిబొమ్మను ఏర్పాటు చేసిన దృశ్యం 

తుంగతుర్తి: కోతుల బెడద తీవ్రమవుతుండటంతో రైతులు విసిగిపోతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్‌రోడ్‌ తండా వద్ద ఓ రైతు తాను పండించిన జొన్నలను ఆరుబయట ఆరబోసి కోతుల బెడద నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. కోతులు ఈ పులి బొమ్మను చూసి దరిదాపుల్లోకి రాకుండా పోతున్నాయని రైతు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement