
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఆత్మహత్యకు ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని సూసైడ్ లెటర్‌లో రాసుకొచ్చాడు. ఈ విషాదకర ఘటన ఘట్‌కేసర్‌లోని నారాయణ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.