
తాడిచర్ల గనికి వచ్చిన పురస్కారాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకి అందజేస్తున్న సంస్థ డైరెక్టర్ టీఆర్‌కేఆర్ రావు
సాక్షి, హైదరాబాద్: గనుల భద్రత విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్నందుకు తెలంగాణ జెన్‌కోకు చెందిన తాడిచర్ల–1 బొగ్గు గనికి డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం పురస్కారాన్ని అందజేసింది. వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని తాడిచర్లలో అందుకున్నట్లు జెన్‌కో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment