TG: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల | Telangana SSC Exams 2025 Schedule Released, Check Complete Time Table Inside | Sakshi
Sakshi News home page

TG SSC Exams 2025 Schedule: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Published Thu, Dec 19 2024 3:44 PM | Last Updated on Thu, Dec 19 2024 4:25 PM

Telangana Tenth Exams Schedule Released

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ శాఖ గురువారం(డిసెంబర్‌ 19) ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది(2025) మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి.

మార్చి 21న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, మార్చి 22న సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 24న ఇంగ్లీష్‌, 26న గణితం, 28న ఫిజిక్స్‌, 29న బయోలజి, ఏప్రిల్‌ 2న సోషల్‌ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement