TS Assembly Sessions: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాం | TS Assembly Session: Fifth Day Debate On Dalit Bandhu Scheme | Sakshi
Sakshi News home page

TS Assembly Sessions: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌ 1 స్థానానికి తీసుకెళ్లాం.

Published Tue, Oct 5 2021 10:12 AM | Last Updated on Tue, Oct 5 2021 2:53 PM

TS Assembly Session: Fifth Day Debate On Dalit Bandhu Scheme - Sakshi

► రాష్ట్రంలో ఉచిత నీరు, విద్యుత్‌ అందిస్తున్నాం. ఫలితంగా రైతులకు ధైర్యం పెరిగింది. తెలంగాణ భూములకు డిమాండ్‌ పెరిగింది. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌-1 స్థానానికి తీసుకెళ్లాం అన్నారు సీఎం కేసీఆర్‌.
► పోడు భూములపై చర్చకు కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాల పొడగింపుపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: ఐదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దళిత బంధుపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది. బీఏసీ నిర్ణయించిన ప్రకారం నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీకి మూడు రోజుల విరామంతో ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడగించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement