శంషాబాద్‌లో యువకుడి హల్‌చల్‌ | Young Man Pours petrol After Traffic Police Stops His Bike At Shamshabad | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ ఆపారని పెట్రోల్‌ పోసుకున్న యువకుడు

Published Tue, Sep 10 2024 7:14 PM | Last Updated on Tue, Sep 10 2024 8:05 PM

Young Man Pours petrol After Traffic Police Stops His Bike At Shamshabad

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు.  తొండుపల్లిలో ట్రాఫిక్‌ పోలీసులతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ను ఆపి చెకింగ్‌ చేస్తుండగా.. యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement