స్పేస్ పోర్టు నిర్మాణానికి భూమిపూజ
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర్‌పట్నంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ లాంచ్‌కాంఫ్లెక్స్ (ఎస్‌ఎల్‌సీ) నిర్మాణానికి ఈనెల 5న భూమిపూజ చేసినట్టు ఇస్రో తన వెబ్‌సైట్‌లో మంగళవారం తెలిపింది. చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలను ఎస్‌ఎస్‌ఎల్‌వీ లాంటి చిన్నతరహా రాకెట్ల ద్వారా చేయడానికి ఈ స్పేస్‌పోర్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించింది. ప్రయివేట్ సంస్థలకు చెందిన చిన్న చిన్న రాకెట్లకు కూడా మంచి డిమాండ్ ఉండడంతో కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment