
వైభవం.. ఉగాది ఉత్సవం
సాంస్కృతికం...నేత్రానందం...
సాక్షి ఉగాది వేడుకలలో ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు నేత్రానందంగా సాగాయి. భరతనాట్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి, ప్రముఖ నృత్యకారుడు చల్లా జగదీష్ ప్రదర్శించి తోడైమంగళం జయ జానకీ రమణ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలాగే అకార్డ్స్ స్కూల్ విద్యార్థుల ప్రణవాలయ పాహీ స్వాగత నృత్య రూపకం అలరించింది. జగదీష్ శిష్య బృందం నేహా, భవజ్ఞ, కీర్తనలు ప్రదర్శించిన మల్లారి నృత్యం మైమరిపింపజేసింది. ప్రదర్శకులకు అతిథుల చేతులుగా జ్ఞాపికలు అందజేశారు.
● సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ‘విశ్వావసు’ వేడుకలు
● ఆకట్టుకున్న విద్యార్థుల తెలుగు పద్య, గద్య పోటీలు
● కనువిందు చేసిన సంప్రదాయ వస్త్ర ప్రదర్శన
● విజేతలకు బహుమతుల ప్రదానం
● శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
● ఈ ఏడాది ఒడిదుడుకులు తప్పవంటున్న పండితులు

వైభవం.. ఉగాది ఉత్సవం

వైభవం.. ఉగాది ఉత్సవం

వైభవం.. ఉగాది ఉత్సవం