
స్వర్ణముఖిలో ఇసుక తోడేళ్లు
అమ్మవారి సేవలో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
తిరుచానూరు శ్రీపద్మావతమ్మను ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత దాస్ శనివారం దర్శించుకున్నారు.
ఇంట్లో చోరీ
చంద్రగిరి మండలం, భీమవరం గ్రామంలో ఓ ఉపాధ్యాయురాలి ఇంటికి దొంగలు కన్నం పెట్టారు.
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో
చెరబట్టేశారు: ఇసుక తోడేయడంతో ఏర్పడిన గుంతలు
కొట్రమంగళం గ్రామం తిరుపతి రూరల్, రేణిగుంట మండలాల మధ్య ఉంది. ఇక్కడ పుష్కలంగా ఇసుక ఉండడంతో కూటమి నేతల కన్ను పడింది. పగలు ట్రాక్టర్లు, రాత్రుల్లో జేసీబీలు పెట్టి ఇసుక తరలించేస్తున్నారు. కలెక్టరేట్‌కు వెనుకనే ఈతంతు జరుగుతున్నా అటు వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. – రేణిగుంట(శ్రీకాళహస్తి రూరల్)
– 8లో
– 8లో
న్యూస్‌రీల్

స్వర్ణముఖిలో ఇసుక తోడేళ్లు

స్వర్ణముఖిలో ఇసుక తోడేళ్లు