
పోలీస్ ఆస్పత్రి పనుల పరిశీలన
తిరుపతి క్రైమ్: పోలీస్ ఆస్పత్రి రేనోవేషన్ ప నులను ఎస్పీ హర్షవర్ద న్ రాజు సోమవారం పరిశీలించారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటే మన జిల్లా అంతటా కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పోలీసులకు మంచి హాస్పిటల్ ఎంతో అవసరమన్నారు. రోజుకి ఎంతమంది ఆస్పత్రికి వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వివిధ సెక్షన్లలో తనిఖీలు
ఇది నిర్వహణలోని సిబ్బంది ఏం పనులు చేస్తున్నారని ఎస్పీ కార్యాలయంలోని వివిధ సెక్షన్లలో ఎస్పీ తనిఖీలు చేశారు. సకాలంలో విధులకు హాజరవుతున్నారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.