ప్రచారం మిన్న.. ఆదాయం సున్నా!
సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
●
జిల్లాకేంద్రంలో రహదారి పొడవునా
ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
అనుమతి తప్పనిసరి..
పురపాలికల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులు కొత్తగా వచ్చారు. దీనికితోడు నేను కూడా 20 రోజుల కిందటే విధుల్లో చేరాను. దీనిపై దృష్టి సారిస్తాం.
– ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి
ప్రచారం మిన్న.. ఆదాయం సున్నా!
Comments
Please login to add a commentAdd a comment