ఎన్నికల ప్రచార బోర్డులు రాసిన ప్రాంతానికి సీఎం హోదాలో.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచార బోర్డులు రాసిన ప్రాంతానికి సీఎం హోదాలో..

Published Sun, Mar 2 2025 1:13 AM | Last Updated on Sun, Mar 2 2025 1:13 AM

-

ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో రేవంత్‌రెడ్డి గోడలపై ప్రచార రాతలు రాశారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే వెల్లడించారు. అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో రానుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో తన గుర్తింపు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని స్థానికులు ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement