భయం గుప్పిట్లో నగరం!
● నగరంలో హత్యలు.. హత్యాయత్నాలు
● ఒక్కరోజే మూడు ఘటనలతో బెంబేలెత్తుతున్న నగరవాసులు
గ్రేటర్ వరంగల్ పరిధిలో గురువారం ఒక్కరోజే జరిగిన సంఘటనలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. యథేచ్ఛగా కత్తులు..రాడ్లతో దాడులు జరుగుతుంటే పోలీసింగ్ ఏమైందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దిశానిర్దేశం చేస్తున్నా కొందరు పోలీస్ అధికారుల్లో చలనం ఉండడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నిఘా వ్యవస్థ ముందస్తు సమాచారం సేకరించడంలో, సంఘటన జరిగి 24 గంటల గడుస్తున్నా.. హత్యాయత్నాలకు తెగబడిన వారిని పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. – వరంగల్‌క్రైం/ఖిలావరంగల్
– 8లోu
Comments
Please login to add a commentAdd a comment