
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కోత దశలో..
కమలాపూర్: మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులతో కోత దశలో ఉన్న మామిడి, సపోట, వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. శనిగరానికి చెందిన పలువురు రైతులు లక్మీపూర్, వంగపల్లి శివారుల్లో సుమారు 50 ఎకరాల్లోని మామిడి తోటలు, మరో ఐదెకరాల్లోని సపోట తోటలు కౌలుకు తీసుకున్నారు. వాన కారణంగా నేలరాలడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కమలాపూర్: నేలవాలిన వరి పంట
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025