అమ్మ భాష తప్పనిసరి
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- 8లో
పెట్టుబడి పెట్టలేక
పాడి పశువులను అమ్ముకున్నా
గత రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పశువులకు దాణా, పశుగ్రాసం అప్పులు చేసి కొనాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టలేక ఇప్పటికే నాకు ఉన్న నాలుగు పశువుల్లో రెండు పశువులను విక్రయించాను. పాడి రైతులకు బిల్లులు చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం సరైనది కాదు. పాలకవర్గం స్పందించి ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– కాకల్ల ఉప్పలయ్య, పాడి రైతు, రాజాపేట
నష్టాలతో సర్దుబాటు కావడంలేదు
తీవ్రమైన ఆర్థిక నష్టాలతో రైతులకు పాల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. డిసెంబర్ నెల రెండో బిల్లు నుంచి రూ.20 కోట్ల పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంకు వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ భారంగా మారింది. ప్రతినెలా వస్తున్న నష్టాలను తగ్గించే చర్యలు ప్రారంభించాం. వీలైనంత త్వరగా రైతులకు పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లిస్తాం. డెయిరీ ఉద్యోగులకు కూడా జనవరి నెల సగం జీతమే ఇచ్చాం.
– గుడిపాటి మధుసూదన్‌న్‌రెడ్డి,
మదర్ డెయిరీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment