మండలిలో మనది అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

మండలిలో మనది అగ్రస్థానం

Published Fri, Mar 14 2025 1:05 AM | Last Updated on Fri, Mar 14 2025 1:04 AM

మండలిలో మనది అగ్రస్థానం

మండలిలో మనది అగ్రస్థానం

‘బ్యూటీ’ఫుల్‌ ఉపాధి
పట్టణాలకే పరిమితమైన బూటీపార్లర్లు గ్రామాల్లోనూ వెలుస్తున్నాయి. బ్యూటీషియన్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది.
నేడే హోలీ

- 9లో

యాదగిరిగుట్ట: హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం రాత్రి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో కాముడి దహనం ఘనంగా నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం కర్రలన్నింటినీ ఒక చోట పేర్చి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయ రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement