
● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం
● పోషణ్ భీ, పడాయి భీకార్యక్రమం అమలు
● ఆరు రోజులపాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ
● అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా అభివృద్ధి
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పిల్లలకు ఆరేళ్ల వయస్సులోనే 85 శాతం మెదడు అభివృద్ధిని సాధిస్తుంది. ఆ సమయంలో సరైన పోషణ, విద్యను అందించడం ఎంతో అవసరం. ఇందుకోసం కేంద్రం ‘పోషణ్–భీ, పడాయి భీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పిల్లల శారీరక, అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి, సాంస్కృతిక, కళాత్మక అభివృద్ధి, కమ్యూనికేషన్, మాతృభాష, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం
Comments
Please login to add a commentAdd a comment