అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన కిమ్ జాంగ్ ఉన్ కొత్త ఏడాదిని తనదైన స్టైల్లో జరుపుకొన్నారు. ఏ శక్తీ ఛేధించలేని అణ్వస్త్రదేశంగా ఉత్తరకొరియా మారాలంటూ ప్రజలకు సందేశమిచ్చారు. అదే సమయంలో శత్రుదేశాల ఒళ్లుగగుర్పొడిచేరీతిలో హెచ్చరికలు చేశారు.
Jan 1 2018 2:48 PM | Updated on Mar 20 2024 5:20 PM