అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం! | America the possibility of sending Rakhi for free | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 27 2015 6:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

గిఫ్ట్ పోర్టల్స్‌ను నిర్వహిస్తున్న యూఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. యూఎస్‌ఏలో స్థానిక రవాణా ఖర్చుల కింద 2 డాలర్లను చార్జీ చేస్తోంది. అయితే కస్టమర్లకు 2 డాలర్ల క్రెడి ట్ నోట్ ఇస్తామని, ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆర్డర్లలో వాడొచ్చని కంపెనీ తెలిపింది. రాఖీలు 3 డాలర్ల నుంచి లభిస్తాయి. హైదరాబాద్ స్పెషల్ ముత్యాల రాఖీలు, వెండి రాఖీలు వీటిలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement