పరుగులు పెడుతున్న బంగారం | Gold prices gain in early Asia as markets look ahead to Lockhart | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 24 2015 12:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు మూడు నెలల గరిష్ట స్ధాయికి చేరాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు 245 రూపాయలు పెరిగి 27,425 రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి సైతం అదే పుంజుకుంది . ప్రస్తుతం కిలో వెండి 150 రూపాయలు దాకా పెరిగి 36,600 గా ఉంది. ఇండస్ట్రీయల్‌ వినియోగం మరింత పెరగుతుండటంతో వెండికి మరోసారి డిమాండ్‌ పెరిగిందని నిపుణులు చెపుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement