రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి | NBFC cash loan against gold restricted to Rs 25000: RBI | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 10 2017 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం రూ.25,000 దాటితే చెక్కురూపంలోనే మంజూరు చేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అంటే ఇకపై పసిడి తనఖాలపై రుణం రూ.25,000 వరకే నగదు రూపంలో ఎన్‌బీఎఫ్‌సీల వద్ద లభిస్తాయన్నమాట. ఇంతక్రితం ఈ పరిమితి రూ.లక్షగా ఉండేది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement