బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ 31ఏళ్ల కనిష్టానికి పతనమైంది. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేసిన ఉదంతం తరువాత భారీగా క్షీణించింది. అనంతరం ఇది మరో భారీ పతనం. జూన్ 1985 నాటికి విలువకు పడిపోయింది. ఈ పతనం మరింత కొనసాగనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు