భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనతో అనుబంధమున్న స్నాప్‌డీల్, గోద్రెజ్ సంస్థలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆమిర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ సైటు స్నాప్‌డీల్‌కు సెగ ఎక్కువగా తాకింది