ఐరాసలో రెహమాన్ సంగీత ఝరి | A.R. Rahman enthrals audience at UN concert to celebrate Independence Day | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 9:55 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత ఝరిలో ఐక్యరాజ్య సమితి మైమరిచిపోయింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఆస్కార్ స్థాయి స్వర ప్రభంజనంలో ప్రపంచనేతలు ఓలలాడారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కచేరి సోమవారం వీనులవిందుగా సాగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement