నా కెరీర్‌లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది! | Inkokkadu Movie Audio Launched | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 10:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’. నయనతార, నిత్యామీనన్ కథానాయికలు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ తమిళంలో నిర్మించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement