పల్లకిలో పెళ్లి కూతురు.. | Manchu manoj-Bride pranati came to wedding | Sakshi
Sakshi News home page

Published Wed, May 20 2015 9:21 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మాదాపూర్ హైటెక్ సిటీలో మంచువారి పెళ్లి ధూంధాంగా జరుగుతోంది. నూతన వధువు ప్రణతిని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకు వచ్చారు. మరోవైపు మంచు మనోజ్ వివాహానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వస్తున్నారు. అతిథులను మంచు విష్ణు దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, గొల్లపూడి మారుతీరావు, దాసరి నారాయణరావు తదితరులు విచ్చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement