'అంధగాడు'పై రామ్ గోపాల్ వర్మ రివ్యూ | Ram gopal Varma showers praise on raj tarun andhagadu | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 2 2017 12:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఓ చిన్న సినిమాపై ప్రశంసలు కురిపించాడు. రాజ్ తరుణ్ హీరో కొత్త దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అంధగాడు సినిమాపై చిన్నపాటి రివ్యూనే ఇచ్చాడు వర్మ.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement