ఛత్తీస్‌గఢ్‌లో మావోల మారణకాండ | 25 CRPF men killed in Maoist attac | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 25 2017 6:47 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు బరితెగించారు. తమ కంచుకోటలో మాటువేసి మెరుపుదాడి చేసి మరీ 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను అతిదారుణంగా చంపేశారు. దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురు జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement