పడవ మునిగి 97 మంది గల్లంతు | 97 migrants feared missing after boat sinks off Libya | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 14 2017 10:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది శరణార్థులు గల్లంతయ్యారు. ఈ పడవలో మొత్తం 120 మంది ఉన్నారు. లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి 23 మందిని రక్షించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement