రాజా వారి ఆస్తి రూ.3.61 కోట్లు | a raja contest from neelagiri | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 3 2014 8:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

కేంద్ర మాజీ మంత్రి, 2జీ స్పెక్ట్రమ్ కోటి 76 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ఏ.రాజా ప్రస్తుత ఆస్తి 3 కోట్ల 61 లక్షల రూపాయలట. తనకు, తన కుటుంబ సభ్యులకు కలిపి 3.61 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రకటించారు. తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్ పత్రంలో తెలిపిన రాజా తెలిపిన వివరాలు: 1.రాజాకు, భార్య పరమేశ్వరి, కుమార్తె మయూరి పేరున ఉన్న స్థిరచరాస్తుల విలువ రూ..60 కోట్ల. 2.అప్పులు రూ.35.5 లక్షలు. 3.తనపై ఆదాయపు పన్ను కేసు, 2జీ స్పెక్ట్రం కేసు ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement