పంజాబీ సింగర్ దలేర్ మెహందీ పేరు చెబితే మొట్టమొదట గుర్తుకొచ్చే పాట 'తునక్ తునక్ తున్.. తారారా'. ఎప్పుడో 90లలో విడుదల చేసిన ఈ పాట ఇప్పటికీ సూపర్ హిట్టే. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా చైనాలో ఒక చిన్నారి ఈ పాట పెడితే చకచకా పళ్లు తినేస్తోంది.. పాట ఆగితే మాత్రం మళ్లీ పెట్టమన్నట్లుగా చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది.
Published Wed, Aug 3 2016 9:31 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement