వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అఖండ విజయం సాధిస్తుందని, ప్రజలు అధికారం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముఖ్యపాత్ర పోషించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీం