ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా...మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంపై దాడి చేశారు. హైదరాబాద్ కార్యాలయంలోకి ప్రవేశించిన పోలీసులు సోదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు హుటాహుటీన సోషల్ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు.
Published Sat, Apr 22 2017 1:15 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement