వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి విద్యాకేంద్రం (ఎడ్యుకేషనల్ హబ్)గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అనేక విద్యాసంస్థలను నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. మూడ్రోజుల వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Published Thu, Jan 7 2016 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
Advertisement